2ND BEST MISSILE PLACE GULLALA MODHA(AP)-ఆంధ్ర లో గుల్లలమోద క్షిపణి పరీక్ష కేంద్రం

గుల్లలమోద దివి ‘Missile’ క్షిపణి పరీక్షలకు అనువైన ప్రాంతంగా అనుమతివ్వటంతో, గుల్ల లమోద Missile పరీక్ష కేంద్రం పనులను పునఃప్రా రంభించేందుకు కేంద్రం అనుమతివ్వటంతో ఈగత వైసీపీ ప్రభుత్వ విధానాలతో నాలుగేళ్లుగా ఎలాంటి పురో గతి లేకుండా ఉన్న గుల్లలమోద Missileపరీక్ష కేంద్రం పనులకు మోక్షం లభించింది. రానున్న ఐదేళ్లలో రూ.26వేల కోట్ల మేర డీఆర్డీవో ఖర్చు చేసే అవకాశాలున్నాయి. పనులు మళ్లీ పునః ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక దివి ప్రాంతంలో … Read more

ENVIRONMENT 3 LAYERS AND ASSURED PROTECTION – పర్యావరణం

Environment పర్యావరణం- అధ్యయనానికి సంబంధించి గతంలో వాతావరణం, పర్యావరణాల్లోని పలు విషయాలను తెలుసుకున్నాం. ఇప్పుడు వివిధ ఆవరణాల వివరాలను తెలుసుకుందాం. Environment వ్యవస్థలోని వాతావరణం, జలావరణం, శిలా వరణాలు వ్యాపించి ఉన్నవి. జలావరణం: ఈ ఆవరణాన్ని ఆంగ్లభాషలో హైడ్రోస్పియర్ అని అంటారు. గ్రీకుభాషలో ప్యూడర్ అనగా జలం అని అర్థం. “భూమిపై ఉన్న జల వనరులన్నీ అనగా సముద్రాలు, నదులు, జలాశయాలు, కుంటలు, సరస్సులు వాటన్నింటినీ కలిపి జలా వరణం అంటారు. హైడ్రోజన్, ఆక్సిజన్ వాయువుల కలయిక … Read more

EARTH INTERNAL STRUCTURE AND 3 ACCURATE LAYERS

The earth is almost a spherical body, made up of concentric zones. The most important zones include outer layer of the earth is known as the crust. Its thickness ranges from 16 to 40 km. The crust is thicker beneath the continents than beneath the oceans. CRUST The crust is made up of two layers; … Read more

EV E-VEHICLES DRIVE IN INDIA – భారతదేశంలో విద్యుత్ వాహనములు

*****Please Visit My Youtube Channel ComTech.Rstvarthi for Engineering Entertainment Educational Filmy shorts.***** పర్యావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గించడానికి EV వాహనాల పథకాలను ప్రవేశపెడుతోంది. పెట్రోలు, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలతో నడిచే వాహనాల సంఖ్యను క్రమంగా తగ్గించడానికి సంకల్పించి ఒక్కొక్కటిగా పథకాలను ప్రవేశ పెడుతూ వస్తోంది. 2015 ఫేమ్ (ఎఫ్ఎంఈ) తొలిదశతో మొదలైన ఈ పథకాల పరంపర, తరువాత ఫేమ్ -2. ప్రేమ దశలను అధిగమించి ప్రస్తుతం పీఎం ఈ-డ్రైవ్ వరకు వచ్చింది. … Read more

FORESTS-18TH UN FORUM OF FORESTS IDEAL OBJECTIVES

*****Please Visit My Youtube Channel ComTech.Rstvarthi for Engineering Entertainment Educational Filmy shorts.***** The eighteenth session of the United Nations Forum on Forests (UNFF18), held on May 2023 brought together delegates from around the world to discuss the relationship between sustainable forest management (SFM), energy, and the achievement of the United Nations-mandated Sustainable Development Goals (SDGs). … Read more

WATER BODIES CENSUS OF INDIA 6 IDEAL OBJECTIVES

*****Please Visit My Youtube Channel ComTech.Rstvarthi for Engineering Entertainment Educational Filmy shorts.***** India’s first water bodies census contains a comprehensive database of ponds, tanks, lakes, and reservoirs in the country.The Ministry of Jal Shakti has recently released the report of India’s first water bodies census.The census was conducted in 2018-19, and enumerated more than 2.4 … Read more