
గుల్లలమోద దివి ‘Missile’ క్షిపణి పరీక్షలకు అనువైన ప్రాంతంగా అనుమతివ్వటంతో, గుల్ల లమోద Missile పరీక్ష కేంద్రం పనులను పునఃప్రా రంభించేందుకు కేంద్రం అనుమతివ్వటంతో ఈ
గత వైసీపీ ప్రభుత్వ విధానాలతో నాలుగేళ్లుగా ఎలాంటి పురో గతి లేకుండా ఉన్న గుల్లలమోద Missileపరీక్ష కేంద్రం పనులకు మోక్షం లభించింది. రానున్న ఐదేళ్లలో రూ.26వేల కోట్ల మేర డీఆర్డీవో ఖర్చు చేసే అవకాశాలున్నాయి.
పనులు మళ్లీ పునః ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక దివి ప్రాంతంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని స్థానికులు భావిస్తున్నారు. తొలుత ఈ ప్రాంత అభివృద్ధికి అవకాశం ఉంటుందని ఈ ప్రాజెక్టును గుజరాత్ తరలించాలని భావించినా ఇక్కడున్న వాతా వరణ అనుకూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇక్కడే కొన సాగించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది.
ఇక్కడి నుంచి అయితేనే దాదాపు 5వేల కిలోమీటర్ల రేంజ్ వరకు Missile లను పరిశీలించవచ్చని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు.ఇటీవల హైదరాబాద్ కేంద్రంగా క్షిపణుల తయారీ జరుగుతోం ది. అక్కడి నుంచి గుల్లలమోదకు ఐదారు గంటల్లో చేరుకోవచ్చు. ఈ కారణంగానూ గుల్లలమోద అనువుగా ఉంది.
మెరుగుపడనున్న ఉపాధి అవకాశాలు:
Missile పరీక్ష కేంద్రానికి భారీ వాహనాల రాకపోకలకు గుతుందని, తద్వారా ఈ ప్రాంతానికి బయటి ప్రాంతాల యని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మనటంతో మచిలీపట్నం నుంచి గుల్లలమోదకు రహదా రైల్వేక్షన్ కూడా వచ్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.మచిలీపట్నం నుంచి బాపట్ల వరకు రైల్వేలైన్ ప్రతిపాదించగా, రేపల్లె లేదా భట్టిప్రోలు వరకు గానీ రైల్వే లైన్ వేసేందుకుబాలశౌరి ఇటీవల ప్రకటించారు.
ఈ రైల్వేలైన్ చల్లపల్లి లేక చల్లపల్లి, మోపిదేవి మీదుగా రేపల్లె వైపు వెళ్తుందా? ఏదే మైనా ఈ ప్రాంతానికి రైల్వేలైన్ రాక తప్పనిసరి అయ్యే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. డిరోడీవో Missile పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఇందుకు 156 ఎకరాల భూమి కావాలని ప్రతిపా దించగా, 2014లో అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు కేంద్రంతో చర్చించి 2011లో 35161 ఎకరాల భూమిని కేటాయించింది.
రెండో Missile పరీక్ష కేంద్రం:
దేశానికి రెండో Missile పరీక్ష కేంద్రం వ్యూహాత్మక అవసరం • 5 వేల కిలోమీటర్ల రేంజ్ కి మించిన క్షిపణులనూ పరీక్షించవచ్చు .ఇక్కడున్న వాతా వరణ అనుకూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇక్కడే కొన సాగించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇక్కడి నుంచి అయితేనే దాదాపు 5వేల కిలోమీటర్ల రేంజ్ వరకు క్షిపణులను పరిశీలించవచ్చని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు.
ఒడిశాలోని బాలాసోర్ కంటే అనువైన ప్రదేశం కోసం డీఆర్డీవో పరిశీలన చేపట్టగా, 2010లో నాగాయలంక మండలం గుల్లలమోద ప్రాంతం అనువైనదిగా డీఆర్డీవో గుర్తించింది. దీంతో డీఆర్డీవో అధికారులు దివి ప్రాంతంలో పర్య టించి Missile పరిశోధన కేంద్రం, రహదారుల ఏర్పాటుకున్న అవకాశాలను పరిశీలించి డీఆర్జే వోకు నివేదిక పంపించగా, అనుమతివ్వటంతో ప్రాంత అభివృద్ధికి అవకాశం ఉంటుందని ఈ ప్రాంతవాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మోదీ నేత్రత్వంలో కేబినెట్ లో ఆమోద ముద్ర వేసింది. ఈ దలో ఎంటీఆర్ స్వవహరించిన ప్రతి మాట్లాడారు. ఆ దేశంలో రెండో మి ఎంటీఆర్) ఏర్పాటు నాటిది. గుల్లలమో గోళిక పరిస్థితులను ను అధ్యయనం చే సేఫ్టీ వంటి అంశాలు పరిగణనలోకి తీసు మ ప్రాంతంగా గుర్తించాం. రేంజ్ కోసం ఒక ప్ర ఏసే ముందు చుట్టుప టర్లలో జనావాసాలు కోని ప్రమాదం వస్తే జరగకుండా జాగ్రత్తలు న్నే రేంజి సేఫ్టీ అంటాం. టర్ల రేడియస్‌లో జనా పైగా సముద్రం లోతు త కలిసొచ్చే అంశాలు. 5వేల కిమించిన క్షిపణులనూ వచ్చు.
భౌగోళిక పరిస్థితులు అనుకూలం:
ఈ Missileపరీక్షా కేంద్రానికి ఈ ప్రాంత భౌగోళిక పరిస్థితులే అనుకూల అంశాలుగా డీఆర్ డీవో భావిస్తుంది. ఎందుకంటే ఉపగ్రహం నుంచి ఈ ప్రాంతాన్ని పరిశీలించినా పరీక్షలు జరిపే స్థలంపై ఎక్కువ సమయం నీడ పడే అవకాశం ఉండటంతో రక్షణపరంగా అనుకూలంగా ఉందని, దీంతో ఇక్కడ జరిగే పరీక్షల గురించి ఇతర దేశాలు పసిగట్టే అవకాశం ఉండదని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు.
దీనికి తోడు Missile పరీక్షలు నిర్వహించే ప్రదేశం గుల్లలమోదలో ఇప్పటికే నిర్మిస్తున్న పరిపాలన భవనం నుంచి నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉండటం జనా వాసాలపై ప్రభావం చూపకపోవటం పరీక్ష కేంద్రం ఏర్పాటుకు డీఆర్డీవో ఆసక్తి చూపటానికి మరో కారణం. ఎన్నో పోస్ట్‌లు మరియూ బ్లాగులు ఇంటర్నెట్ లో చూడచ్చు.
గుల్లలమోద అనువైన ప్రాంతం:
అలాగే దివి ప్రాంతం చుట్టూ ఉండే సముద్రం ఎక్కువగా మెరక తేలి ఉండ టంతో సముద్ర మట్టం గుండా ఈ ప్రాంతానికి ఇతర దేశాల రక్షణ ఓడలు రావటానికి ప్రతి కూల అంశమని చెబుతున్నారు. ఇప్పటికే ఇతర దేశాలకు చెందిన జాలర్లు పొరపాటున భారత సముద్ర జలాల్లోకి వచ్చినప్పుడు వారి భారీ పడవలు నాగాయలంక మంటి సముద్రంలో 10 -15 కిలోమీటర్ల దూరంలో మెరకలో చిక్కుపోవటాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు.
అనంతరం 2019 ఆగస్టు 9న స్వాధీనం చేసుకున్న డీఆర్డీవో చుట్టూ కాంపౌండ్ వాల్, పరిపాలన భవనం నిర్మిం చింది. నాటి డీఆర్డివో చైర్మన్ సతీష్ రెడ్డి 2020-21 మధ్య ఈ ప్రాజెక్టును సందర్శించి పనులను పరిశీలించారు. తొలిదశలో రూ.1800 కోట్లకుపైగా నిధులతో నాటి కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్‌తో శంకుస్థాపన చేయించి 2021లో పనులు పూర్తి చేయాలని డీఆర్డీవో భావిం చింది.
అందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని గన్నవరం సమీపంలో అతిథిగృహాల నిర్మాణం, ముఖ్య శాస్త్ర వేత్త నివాస సముదాయాలకు స్థలాలు కేటా యించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరగా, నాటి జగ న్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్పందించకపోవటంతో ఈ ప్రాజెక్టు నిలిచిపో క్టును గుజరాత్ తర లమోద ప్రాంత దృష్టిలో పెట్టుకుని గిస్తే బాగుంటుంద దించింది.
ఎన్నికల్లో మళ్లీ ఎన్డీ. కారంలోకి రావటంలో డీవో పంపిన ప్రతిపా పటంతో ఈ ప్రాజెక్టు మోక్షం లభించింది.రెండుమూడేళ్లలో ఎంటీఆర్ పూర్తయ్యే అవకాశాలున్నాయి. దీంతో అభివృద్దిప రంగా ఈ ప్రాంత ముఖచిత్రం మారిపో నుంది. సుమారు 1000 మందికి ప్రత్య క్షంగా, పరోక్షంగా కొన్ని వేల మందికి ఉపాధి దొరుకుతుంది. మౌలిక సదుపా యాలు మెరుగవుతాయి.